Local National ఉద్యోగాలు జిల్లాలు వినోదం

ప్రేమించిందని యువతిపై పెట్రోల్ దాడి

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన పాపానికి ఓ సొంత కుటుంబ సభ్యులే యువతి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటన కడప జిల్లా కొత్తపల్లిలో జరిగింది. యువతి ఓ యువకుడిని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆగ్రహంతో తల్లిదండ్రుల సమక్షంలోనే యువతి సోదరుడు తాజుద్దీన్ నిప్పంటించాడు. గాయపడిన యువతిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు.

Local ఉద్యోగాలు జిల్లాలు విద్య

17 నుంచి జియో ఫైబర్ సేవలు.. వివరాలు ఇవే

ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. జియో ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవలను ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించిన జియో వర్గాలు.. వినియోగదారులను ఆశ్చర్యపరిచే ఆఫర్ ప్రకటించారు. ఇకపై జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల నుండి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొత్త కనెక్షన్లకు ఇన్ స్టలేషన్ ఛార్జీ రూ. 1500 వసూలు చేస్తుండగా ఇకపై వాటిని రద్దు చేసినట్లు తెలిపింది. అయితే పోస్ట్ పెయిడ్ కనెక్షన్ కు […]

National ఉద్యోగాలు క్రీడలు వినోదం హెల్త్

నేటి రాశి ఫలితాలు (14-06-2021)

వారం: సోమవారంతిథి: చవితి రా.7:37నక్షత్రం: పుష్యమి సా.6:24శుభసమయం: సా.06:00దుర్ముహూర్తం: మ.12.25 నుండి మ.1:17 వరకుతిరిగి మ.03.01 నుంచి మ.03.53 వరకురాహుకాలం: ఉ.07:30 నుండి ఉ.09.00 వరకుయమగండం: ఉ.10.30 నుండి మ.12.00 వరకు మేషం బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూరప్రయాణ సూచనలున్నాయి. వృషభం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. పాత […]

ఉద్యోగాలు విద్య హెల్త్

తెలంగాణ విద్యార్ధులకు అలర్ట్..జూలై 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కీలక ప్రకటన చేశారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా 70 శాతం సిలబస్ ఆధారంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిసింది. మరోవైపు జూలై 5 వరకు ఫస్టియర్ మొదటి విడత ప్రవేశాలు […]

Local National ఉద్యోగాలు క్రీడలు వినోదం

నేటి రాశి ఫలితాలు (02-06-2021)

వారం: బుధవారంతిథి: అష్టమి ఉ.04:58నక్షత్రం: శతభిషం రా.9:11శుభసమయం: మ.2:15దుర్ముహూర్తం: ఉ.11:34 నుండి మ.12:21 వరకురాహుకాలం: ఉ.12:00 నుండి రా.01.30 వరకుయమగండం: ఉ.7.30 నుండి ఉ.09.00 వరకు మేషం వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆప్తుల నుండి ధన సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘ కాలిక రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభం దాయాదులతోఆస్థివివాదాలు పరిష్కరించుకుంటారు […]

World ఉద్యోగాలు విద్య

జూన్ నెల బ్యాంకు సెలవులు ఇవే

బ్యాంక్ కస్టమర్స్ కి ముఖ్యమైన సమాచారం. ఆదివారం, రెండు నాలుగో శనివారాలు మినహాయించి కూడా కొన్ని సెలవలు వున్నాయి. కాబట్టి బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయాలని తెలుసుకోవాలి. బ్యాంక్ సెలవులు రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల ఒక రాష్ట్రం లో సెలవు ఉంటే మరో రాష్ట్రం లో సెలవు లేక పోవచ్చు. బ్యాంక్ సెలవలు, పని వేళలు తెలుసుకుంటే మీరు దానికి అనుగుణంగా మీ పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇక సెలవలు ఎప్పుడు అనేది చూస్తే..జూన్ […]

Local World ఉద్యోగాలు

8 వేల మంది చిన్నారులకు కరోనా

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8 వేలకు పైగా చిన్నారులకు కరోనా సోకింది. వైర‌స్ సోకిన చిన్నారుల‌కు చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్కూల్ వాతావ‌ర‌ణాన్ని తలపించేలా క‌రోనా వార్డులను సిద్ధం చేస్తున్నామ‌ని అన్నారు. జిల్లాలోని చిన్నారుల్లో 10శాతం మందికి కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందుకే థర్డ్‌ వేవ్ నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చిన్న పిల్లల వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని […]

Local National ఉద్యోగాలు విద్య

చిన్నారుల ఆరోగ్యంపై నీతి ఆయోగ్ కీలక ప్రకటన

దేశంలో పలుచోట్ల చిన్నారులు కూడా కరోనా బారినపడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రకటన చేశారు. కరోనా నుంచి కోలుకున్న 2 నుంచి 6 వారాల మధ్య ఆరోగ్య సమస్యలు రావొచ్చని వెల్లడించారు. పిల్లల్లో సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. అనేకమంది చిన్నారుల్లో కరోనా సోకినప్పటికీ లక్షణాలు కనిపించడంలేదని వీకే పాల్ తెలిపారు. వైరస్ సంక్రమణ, ప్రవర్తనలో […]

Local ఉద్యోగాలు విద్య వినోదం

8వ తరగతి వారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు

ఇతర వివరాలు: పోస్టుల వివరాలు: సోల్జర్వయస్సు: పోస్టును బట్టి 171/2-23 సంవత్సరాలు మించి ఉండరాదుధరఖాస్తు విధానం: ఆన్ లైన్దరఖాస్తుకు చివరి తేదీ: 27/06/2021 వెబ్ సైట్: https://joinindianarmy.nic.in/పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/3oqv4d8ఉద్యోగ రకము: ఫుల్ టైంసంస్థ పేరు: ఇండియన్ ఆర్మీవేతనం: పోస్టును బట్టిషిఫ్ట్ టైమ్: జనరల్విద్య: 8వ తరగతి, టెన్త్, ఇంటర్, డి ఫార్మసీ

National ఉద్యోగాలు వినోదం

డిప్యూటీ తహసీల్దార్ ఇంట్లో మారణాయుధాలు!

మారణాయుధాలతో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్ సృష్టించాడు. తుపాకీ చూపి బెదిరించడంతో బెంబెలెత్తిన యువకులు పోలీసులను సంప్రదించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కమలా నగర్ కు చెందిన ఎం. ప్రణీత్ కుమార్ అతని స్నేహితులు శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కాలనీ లో ఉన్న పార్కు వద్ద వాకింగ్ చేస్తూ గౌలీ కార్ ఫంక్షన్ హాల్ వైపు టాయిలెట్ కు వెళ్లాడు. సమీపంలో నివసిస్తున్న జిల్లా […]

National ఉద్యోగాలు జిల్లాలు విద్య

నేటి రాశి ఫలితాలు (29-05-2021)

వారం: శనివారంతిథి: తదియ ఉ10:33నక్షత్రం: పూర్వాషాఢ రా.10:23శుభసమయం: మ.1:00దుర్ముహూర్తం:సూర్యోదయం నుండి ఉ.7:25 వరకురాహుకాలం: ఉ.9:00 నుండి ఉ.10.30 వరకుయమగండం: మ.1.30 నుండి సా.3.00 వరకు మేషంఖర్చుకు తగిన ఆదాయం ఉండదు. నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృషభంస్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన […]

Local National ఉద్యోగాలు విద్య వినోదం

రూ.31వేల జీతంతో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (DRDL) లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 10 జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 14 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. మొత్తం […]

Local ఉద్యోగాలు జిల్లాలు హెల్త్

నేటి రాశి ఫలితాలు (26-05-2021)

వారం: బుధవారంతిథి: పౌర్ణమి సా.5:23నక్షత్రం:అనురాధ రా.2:39శుభసమయం: ప.4:00దుర్ముహూర్తం: ప.11:30 నుండి ప.12:21 వరకురాహుకాలం: ప.12:00 నుండి ప.1.30 వరకుయమగండం: ఉ.7.30 నుండి ఉ.9.00 వరకు మేషంస్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది నిరుద్యోగులు కష్టానికి తగ్గ ఫలితం లభించదు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. వృషభంగృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. పాత మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు […]

Local ఉద్యోగాలు విద్య

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలకు నిర్ణయించింది. వైరస్ ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు మరో ప్లాన్ వేసింది. ముందుగా ఇతరులకు వైరస్ వ్యాప్తి చేసేందుకూ ఎక్కువ అవకాశాలున్న వారికి టీకాలు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లు ఉన్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు వీరందరికీ టీకాలు ఇవ్వడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించి..తర్వాత వరంగల్‌, ఖమ్మం, […]

National ఉద్యోగాలు విద్య

నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు

నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశాలపై జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంటింటికీ రేషన్ బియ్యం, ఇతర సరుకుల పంపిణీ కార్యక్రమం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన విధంగానే మరో సరికొత్త ఆలోచనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. వివిధ కార్పొరేషన్ల సంక్షేమ పథకాల అమలుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇన్నాళ్లు నామాత్ర సంస్థగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఐడీసీ)ను తిరిగి క్రియాశీలకం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు […]

Local ఉద్యోగాలు జిల్లాలు వినోదం

కరోనాతో ఉద్యోగి మరణించినా పూర్తి జీతం

టాటా గ్రూపు చైర్మన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనాతో తమ సంస్థ ఉద్యోగి ఎవరైనా మరణిస్తే వారి జీతాన్ని వారికి 60 నిండేంత వరకు వారి కుటుంబానికి పంపిస్తామన్నారు. కరోనా సమయంలో రూ.1500 కోట్లు రతన్ టాటా విరాళంగా ఇచ్చారు. టాటా గ్రూప్స్ విడుదల చేసిన లేఖ ఈ విధంగా ఉంది. ‘‘టాటా స్టీల్‌… తమ ఉద్యోగుల కుటుంబాలకు, వారు మెరుగైన జీవనం సాగించేందుకు తన వంతు సహాయం చేస్తుంది. ఒకవేళ మా ఉద్యోగి కోవిడ్‌ […]

National ఉద్యోగాలు క్రీడలు

నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె!

నేటి నుంచి తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. గతంలో ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటం ప్రకారం అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 10 నోటీసులు జారీ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాలేదని దీంతో నోటీసు ప్రకారం సమ్మెకు దిగుతామని చెబుతున్నారు. కాగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు ఇచ్చిన వినతిని పరిగణించడం లేదని డీఎంఈ స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ […]

World ఉద్యోగాలు విద్య

కిరాణా షాపుల్లో 5 కేజీల సిలిండర్లు

5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్లు (ప్రీ ట్రేడ్ ఎల్పీజీ) ఇకపై పెట్రోల్ బంక్ లు, కిరాణా షాపుల్లోను లభించనున్నాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఈ సిలిండర్లను పొందవచ్చంది. వీటి ధర రూ. 495.50 గా నిర్ణయించింది. సమీపంలోని డీలర్ వద్ద రీఫిల్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం వినియోగదారులకు మేలు కలిగించనుంది.

Local National ఉద్యోగాలు జిల్లాలు

వారందరికీ నెలకు రూ.30 వేలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి వచ్చిన తెలంగాణలో రిపోర్ట్ చేసిన ఉద్యోగులకు అడ్ హక్ జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ జాయిన్ అయిన వారికి నెలకు రూ. 30 వేల చొప్పున అడ్ హక్ జీతం ఇవ్వనున్నారు. కాగా ఏపీ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయిన వారు 491 మంది ఉన్నారు. ఇన్నాళ్లు ఏపీలో పని చేసిన వీరంతా గత మార్చి నెలలో […]

ఉద్యోగాలు జిల్లాలు విద్య

బీఈసీఐఎల్‌ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌.. రేపే లాస్ట్ డేట్

నిరుద్యోగులకు శుభవార్త. భారత ప్రభుత్వ‌రంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 567 పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించింది. అర్హత, ఆస‌క్తి క‌లిగిన‌వారు, ఇంకా అప్లై చేసుకోనివారు మే 24వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఇన్వెస్టిగేట‌ర్‌, సూప‌ర్‌వైజ‌ర్స్‌, సిస్ట‌మ్ అన‌లిస్ట్‌, డొమైన్ ఎక్స్‌ప‌ర్ట్‌, ఎంటీఎస్ వంటి పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. చేయ‌నుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://becil.com/ […]