Local World జిల్లాలు హెల్త్

ఆశా వర్కర్లు, హోం గార్డుల వేతనాలు పెంపు

తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ లు, జడ్పీటీసీ, ఎంపీటీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు హోం గార్డులు, అంగన్ వాడీ వర్కర్లు/ సహాయకులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు సెర్ప్ ఉద్యోగుల జీతాలను కూడా 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ముడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించారు. […]

విద్య హెల్త్

రూ.90,000 జీతంతో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (ఎన్ఎండీసీ) నార్త్‌ కోల్‌ మైన్‌లో ఒప్పంద ప్రాతిపదికన 89 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రయ ప్రారంభమైంది. జూన్ 22 దరఖాస్తులకు చివరి తేదీ. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.nmdc.co.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు. మొత్తం ఖాళీలు: 89కొల్లియరీ ఇంజినీర్‌ (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌)- 2లెయిజనింగ్‌ ఆఫీసర్‌ – 2మైనింగ్‌ […]

Local క్రీడలు విద్య హెల్త్

ఇక నుంచి నేరుగా కరోనా టీకా

కరోనా టీకా తీసుకునేందుకు ఇక నుంచి రిజిస్ట్రేషన్, అపాయిట్ మెంట్ అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. 18 ఏళ్లు దాటిన వారు నేరుగా దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కరోనా టీకా తీసుకోవచ్చని తెలిపింది. ఆన్ లైన్ అవసరం లేకుండా టీకా కేంద్రంలోనే వివరాలు నమోదు చేసుకొని టీకాలు వేస్తారని ప్రకటించింది. దీంతో ప్రజలకు రిలిఫ్ దొరికినట్టు అయ్యింది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యాక్సిన్ అని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో చదువు రాని వారికి, […]

National క్రీడలు విద్య హెల్త్

భార్య తీరుతో బౌన్సర్ కఠిన నిర్ణయం

భార్య ప్రవర్తన ఓ పచ్చని కుటుంబంలో రక్తపుటేరులు పారేలా చేసింది. అనుమానం అనే పెను భూతం ఆ ముచ్చటైన కుటుంబాన్ని నిలువునా చంపేసింది. హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఉన్న సివాహ్ గ్రామంలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రమేష్ కడియన్ అలియాస్ మాస్సే(28) అనే వ్యక్తి తన భార్య అను, ఏడాది వయసున్న కవిష్ అనే బాబుతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాడు. అక్కడ ప్రాపర్టీ డీలర్‌ పద్మ పన్వర్ […]

National ఉద్యోగాలు క్రీడలు వినోదం హెల్త్

నేటి రాశి ఫలితాలు (14-06-2021)

వారం: సోమవారంతిథి: చవితి రా.7:37నక్షత్రం: పుష్యమి సా.6:24శుభసమయం: సా.06:00దుర్ముహూర్తం: మ.12.25 నుండి మ.1:17 వరకుతిరిగి మ.03.01 నుంచి మ.03.53 వరకురాహుకాలం: ఉ.07:30 నుండి ఉ.09.00 వరకుయమగండం: ఉ.10.30 నుండి మ.12.00 వరకు మేషం బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూరప్రయాణ సూచనలున్నాయి. వృషభం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. పాత […]

ఉద్యోగాలు విద్య హెల్త్

తెలంగాణ విద్యార్ధులకు అలర్ట్..జూలై 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కీలక ప్రకటన చేశారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా 70 శాతం సిలబస్ ఆధారంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిసింది. మరోవైపు జూలై 5 వరకు ఫస్టియర్ మొదటి విడత ప్రవేశాలు […]

Local జిల్లాలు వినోదం హెల్త్

కరోనా మాత ఆలయం కూల్చివేత

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఇటీవ‌ల నిర్మించిన క‌రోనా మాతా ఆల‌యాన్ని కూల్చివేశారు. భూ ఆక్ర‌మ‌ణల‌ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స‌మాచారం. క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా అమ్మ‌వారి ర‌క్ష‌ణ కోసం ప్రయాగ్రాజ్‌లోని జూహి షుకుల్‌పూర్ గ్రామంలో ఈ నెల 7న క‌రోనా మాతా ఆల‌యాన్ని నిర్మించారు. లోకేశ్ కుమార్ శ్రీవాస్తవ‌ అనే వ్య‌క్తి స్థానికంగా నిధులు సేక‌రించారు. త‌న‌తోపాటు న‌గేశ్ కుమార్ శ్రీవాస్త‌వ‌, జైప్ర‌కాశ్ శ్రీవాస్త‌వ‌కు సంయుక్తంగా చెందిన స్థ‌లంలో క‌రోనా మాతా విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. […]

Local World క్రీడలు హెల్త్

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు(బీసీ) చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉణ్న బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి రూ.125.30 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపకార వేతనాల నిధులు విడుదలైన వెంటనే ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, ఈబీసీ విదార్థులకు ఉపకార వేతనాలు వెంటనే అందనున్నాయి. అదేవిధంగా విదేశీ విద్యానిధి పథకానికి సైతం తెలంగాణ […]

World జిల్లాలు హెల్త్

నేటి రాశి ఫలితాలు (31-05-2021)

వారం: సోమవారంతిథి: పంచమి ఉ7:08నక్షత్రం: శ్రవణం రా.8:55శుభసమయం: మ.12:01దుర్ముహూర్తం: ప.12:22 నుండి ప.1:18 వరకుపునః ప.2:55 నుండి ప.2:55 వరకురాహుకాలం: ఉ.7:30 నుండి ఉ.9.00 వరకుయమగండం: ఉ.10.30 నుండి మ.12.00 వరకు మేషంసమాజంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభంముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ […]

National విద్య హెల్త్

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

తెలంగాణలో లాక్‌ డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో సైతం సమయాల్లో మార్పు చేసింది. ఇక నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చివరి మెట్రో రైలు ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై చివరి స్టేషన్‌ కు 12.45కి చేరుకుంటుందని మెట్రో ఎండీ ఎండీ కేవీబీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని కోరారు. స్టేషన్ల వద్ద […]

National జిల్లాలు హెల్త్

24 గంటల్లో 402 మంది మృతి

మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 18,600 మందికి కరోనా పాజిటివ్‌ గా తేలింది. 2 నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో చివరిసారిగా మార్చి 16న సుమారు 18,000 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 402 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2,71,801 యాక్టివ్‌ కేసులున్నాయి.

Local విద్య హెల్త్

తెరిచి ఉండేవి.. మూసి ఉండేవి ఇవే

తెలంగాణలో లాక్‌ డౌన్‌ ను మరో 10 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి లాక్‌ డౌన్‌ పొడిగింపు అమల్లోకి వచ్చింది. లాక్‌డౌన్‌ను పొడిగించిన ప్రభుత్వం.. సడలింపులు పెంచింది. నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌ డౌన్ సడలింపులు ఉంటాయి. ఆ తర్వాత మరో గంట పాటు […]

Local National విద్య హెల్త్

జూన్ 8న చేప ప్రసాదం.. ఎక్కడంటే?

ఉబ్బసం బాధితులకు అందించే చేప ప్రసాదం జూన్ 8న ఉదయం 10 గంటల నుంచి పంపిణీ చేస్తామని బత్తిని గౌడ్ సోదరులు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ దూద్ బౌలిలోని మృగశిర ట్రస్టు భవనంలో చేప ప్రసాదం ఇస్తామని.. పంపిణీ 24 గంటల పాటు కొనసాగుతుందని వివరించారు. కాగా ఈ చేప ప్రసాదం తీసుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు.

National విద్య హెల్త్

అలర్ట్.. అలాంటి యాప్‌ లతో జాగ్రత్త!

ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రజలు ముందు జాగ్రత్తగా స్వయంగా ఆక్సిజన్‌ లెవల్స్‌, బీపీ, షుగర్‌ లు చెక్‌ చేసుకుంటున్నారు. అందుకోసం కొంత మంది యాప్‌ లను వినియోగిస్తున్నారు. అలాంటి యాప్ లలో వేలిముద్రలు పెట్టి చెక్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి యాప్‌ లపై దృష్టి పెట్టిన సైబర్‌ నేరగాళ్లు ప్రత్యేక లింక్‌లు, యాప్‌లను తయారు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆ లింకులను ఓపెన్ చేస్తే వాటి ద్వారా […]

Local ఉద్యోగాలు జిల్లాలు హెల్త్

నేటి రాశి ఫలితాలు (26-05-2021)

వారం: బుధవారంతిథి: పౌర్ణమి సా.5:23నక్షత్రం:అనురాధ రా.2:39శుభసమయం: ప.4:00దుర్ముహూర్తం: ప.11:30 నుండి ప.12:21 వరకురాహుకాలం: ప.12:00 నుండి ప.1.30 వరకుయమగండం: ఉ.7.30 నుండి ఉ.9.00 వరకు మేషంస్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది నిరుద్యోగులు కష్టానికి తగ్గ ఫలితం లభించదు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. వృషభంగృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. పాత మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు […]

National విద్య హెల్త్

తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్‌లో కొత్త ఫీచర్

పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రయాణికులకు తెలంగాణ పోలీసుశాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఇకపై పొరుగు రాష్ట్రాల నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాన్ని తెలంగాణ పోలీసులు కల్పించారు. ఈ మేరకు వెబ్ సైట్ లో కొత్త ఫీచర్ తీసుకువచ్చారు. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాలు ఇచ్చే పాసుల ఆధారంగా తెలంగాణలోకి అనుమతి ఇచ్చేవారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాల నుంచి ఎక్కువగా ప్రయాణికులు తెలంగాణలోకి వస్తున్నారు. అయితే కర్ణాటక […]

క్రీడలు హెల్త్

ఆ విషయాన్ని స్పష్టం చేసిన ఆయుష్ శాఖ

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందుపై రాష్ట్ర ఆయుష్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆనందయ్య ఇస్తున్న మందును ఆయుర్వేద మందుగా పరిగణించడం లేదని అది నాటు మందుగా గుర్తించామని ఆయుష్ కమిషనర్ కర్నల్ రాములు తెలిపారు. రెండు రోజుల పాటు కమిషనర్ రాములు నేతృత్వంలోని వైద్య బృందం ఆనందయ్య తయారు చేస్తున్న మందులను పరిశీలించింది. ఈ మందులో హానికర పదార్థాలు ఏమీ లేవని వారు తెలిపారు.

Local జిల్లాలు హెల్త్

డైరెక్టర్ సుకుమార్‌ మరో సాయం

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ మానవత్వం చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో ఆయన తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలంలో మరెందరికో ప్రాణవాయువును అందించబోతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రూ.40 లక్షల వ్యయంతో ఆక్సిజన్ ప్లాంటు ను నిర్మించేందుకు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. నాలుగు రోజుల్లో పనులు పూర్తి అవుతయని ఆయన స్నేహితుడు ఒకరు తెలిపారు. తొలుత రూ.25 లక్షలతో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలనుకున్నారు. కానీ ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మిస్తే అవసరానికి తగిన ఆక్సిజన్‌ తయారుచేసుకోవచ్చన్న ఉద్దేశంతో సుకుమార్ […]

World క్రీడలు వినోదం హెల్త్

ఆ విషయంలో కేంద్రం ఆందోళన

కరోనా కోట్ల మంది జీవితాలను దుర్భరం చేస్తోంది. ఓ వైపు లక్షల మంది నేరుగా దీని భారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇక కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. వైరస్‌ను అరికట్టేందుకు ఆర్థికంగా నష్టపోయినా ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి వైరస్‌ను అరికట్టాలని నిబంధనలు విధించారు. నిబంధనల అమలు కోసం పోలీసులు సైతం కఠిన నిబంధనలు […]

National జిల్లాలు హెల్త్

ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. మే 21, 22, 23 తేదీల్లో మెయింటెనెన్స్ కారణంగా కొన్ని గంటలపాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మే 21న 22.45 గంటల నుంచి మే 22న 01.15 గంటల వరకు, అలాగే మే 23న 02.40 గంటల నుంచి 06.10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ […]