Local National ఉద్యోగాలు వినోదం

డిప్లొమా, డిగ్రీ వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు…

ఉద్యోగ రకము: ఫుల్ టైంవేతనం: నెలకి 20000-42000/-ఇతర వివరాలు: పోస్టులు: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్వయస్సు: పోస్టునీ బట్టి 35-50 సంవత్సరాలు మించి ఉండరాదుదరఖాస్తు విధానం: ఈమెయిలుఈమెయిలు: vksehjal@csio.res.inదరఖాస్తుకు చివరి తేదీ: 12/12/2020 వెబ్ సైట్: https://www.csio.res.in/పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/2HJunL0సంస్థ పేరు: సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్విద్య: డిప్లొమా, డిగ్రీషిఫ్ట్ టైమ్: జనరల్

Local National వినోదం

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు అత్యంత భారీగా పతనం అయ్యాయి. నేటి బంగారం ధరలు చూసినట్లైతే నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,200 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.900 తగ్గింది. తులం బంగారం కావాలంటే… దాని ధర రూ.36,960 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.720 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,620 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర […]

Local National ఉద్యోగాలు క్రీడలు విద్య వినోదం హెల్త్

2020 కంటే 2021చాలా డేంజర్:మరో వైరస్ తోపాటు..విపరీత పరిణామాలు..?

ప్రపంచానికి 2020 అంతగా కలిసిరాలేదు. అందుకే 2020 అంటే చాలు అంతా భయంతో వణికిపోతున్నారు. ఇంకొక నెల రోజుల వ్యవధి అనంతరం 2020పూర్తి కాబోతుంది. ఈ ఏడాదిలో కరోనాతోపాటు ప్రకృతి విపత్తులు కూడా బాగానే సంభవించాయి. అడవుల్లో అగ్ని ప్రమాదాలు, తుపాన్లు, వరదలు.. అనేకం వచ్చాయి. దీంతో జనాలు ఈ ఏడాదిలో విపరీతంగా నష్టపోయారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టం భారీగా సంభవించింది. దీంతో 2021 ఎప్పుడు వస్తుందా, కనీసం ఆ ఏడాది అయినా మనకు బాగుంటుందా ? […]

Local National వినోదం

ఆ హీరోకు ఆడోళ్ల పిచ్చి..సూపర్ స్టార్ గుట్టు విప్పిన నటుడు

కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్‌పై టాలీవుడ్ లో అనేక సినిమాల్లో విలన్ గా నటించిన విజయ రంగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విష్ణువర్ధన్‌కు బాగా పొగరెక్కువని, లేడీస్ వీక్‌నెస్‌ కూడా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఓ యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. హీరోయిన్లు తన ఎదుటే మరెవరితోనైనా కలివిడిగా ఉన్న సన్నిహితంగా ఉన్నా ఆయన సహించలేకపోయేవారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ సారి విష్ణువర్ణన్‌ సినిమాలో జయమాలిని నటిస్తోందని తెలిసి లొకేషన్‌కు […]

Local National వినోదం

రజినీకాంత్‌ కు మరోసారి అస్వస్థత.. అభిమానుల్లో టెన్షన్

సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ మరోసారి అస్వస్థతకు గురైనట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. న్యూస్ 18 కథనం ప్రకారం.. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం వచ్చిందని, వెంటనే ఆయన్ని చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌ కు తీసుకెళ్ళారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రజినీ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏం లేదని తెలిపారు. కేవలం ఇది వైరల్ ఫీవర్ మాత్రమే అని.. కరోనా లాంటిది ఏం లేదని చెప్పారు. […]

Local National వినోదం

సినీ పరిశ్రమకు కేసీఆర్ గుడ్ న్యూస్

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. […]

Local National వినోదం

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్‌ రెమ్యునరేషన్ వివరాలివే..! ఎక్కువ ఎవరికంటే..!

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ 4 సీజన్ నడుస్తోంది. రోజులు దగ్గరకు వస్తున్నకొద్దీ టగ్గాఫ్ వార్ నడుస్తోంది. దీంతో బిగ్ బాష్ షో ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ రేపుతుంది. అయితే బిగ్ బాస్ షోలో ఇచ్చే టాస్క్ లు…బిగ్ బాస్ చెప్పే పనులు చూస్తుంటే ఒక్కోసారి ప్రేక్షకుడికే ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు కుటుంబ సభ్యులను మిస్ అయినట్లు పార్టిసిపెంట్స్ పడే బాధ అందర్నీ ఆలోచింపజేస్తోంది. కుటుంబ సభ్యులను కాదని..తమ ఇమేజ్ కి ఇబ్బంది అయినా ఒక్కోసారి చేయకూడని […]

Local National వినోదం

పడుకుంటేనే ఛాన్స్ ఇస్తామన్నారు: హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

సినీ ఇండస్ట్రీలో మీటూ, కాస్టింగ్ కౌచ్ ల గురించి అంతా తెలిసే ఉంటుంది. ఈ వ్యవహారం ఇప్పటికీ దుమారం రేపుతూనే ఉంది. ఈ అంశంపై తాజాగా తేజస్వి మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఐస్ క్రీమ్ సినిమాతో అందాలన్నీ ఆరబోసిన తేజస్వి ఈ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో డేట్ చేద్దాం అని అడిగే వాళ్ల కంటే కూడా ఐస్ క్రీమ్ కావాలా అని అడిగే వాళ్లే ఎక్కువగా ఉంటారు. అసభ్యకరమైన మాటలతో టార్చర్ చేసే […]

Local National వినోదం

కాబోయే అల్లుడికి నాగబాబు ఎంత ఇస్తున్నాడో తెలుసా?

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం వచ్చే నెల 9వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. ఈ వేడుకను రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్ ప్యాలెస్‌ లో అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు గ్రాండ్ ‌గా నిర్వహించనున్నారు. ఈ పెళ్లి కోసం నాగబాబు కాబోయే అల్లుడికి బాగానే ముట్టజెప్పినట్టు సమాచారం. డైరెక్ట్ ‌గా పెళ్లి కొడుకుకు కాకుండా.. నిహారికకు దాదాపు రూ. 10 కోట్ల వరకు లాంఛనం ఇవ్వబోతున్నట్టు సమాచారం. […]

Local National వినోదం

ప్రముఖ నటికి తప్పిన ప్రమాదం

బీజేపీ నేత,నటి ఖుష్బూకు ప్రమాదం తప్పింది. పార్టీ తరపున కుడలూర్ లో జరుగుతున్న వెల్ యాత్రకు ఆమె హాజరయ్యేందుకు వెళుతుండగా ఆమె కారుకు ప్రమాదం జరిగింది. ఓ భారీ కంటైనర్ ఖుష్బూ కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.

Local National వినోదం

ఒకప్పటి స్టార్ కమెడీయన్: అతడి పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు

తమిళ చిత్రాల్లో కామెడీ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు తావసి. ఈయన సినిమాలో ఉన్నాడు అంటే చాలు అది సూపర్ హిట్. అంతటి కమెడియన్ ఇప్పుడు తీవ్ర కష్టాల్లో ఉన్నాడు. సాయం కోసం అర్థిస్తున్నాడు. ఆరోగ్యం బాగా క్షీణించిన దయనీయ పరిస్థితుల్లో ఎవరైనా దాతలు చేయూతనివ్వకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. తావసి కొన్నాళ్ల కిందట క్యాన్సర్ బారినపడ్డాడు. దాంతో ఎంతో దృఢంగా ఉండే ఈ నటుడు కొన్నాళ్లలోనూ ఎముకలగూడులా మారిపోయాడు. ప్రత్యేకంగా చెబితే తప్ప అతడిని చూసినవాళ్లెవరూ […]

Local National వినోదం

టిక్ టాక్ యూజర్లకు శుభవార్త…త్వరలో రీ ఎంట్రీ

భారత్ లో నిషేధానికి గురైన టిక్ టాక్ త్వరలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఉద్యోగులకు యాజమాన్యం రాసిన లేక ఈ మేరకు స్పష్టత నిస్తోంది. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో స్థానిక చట్టాలు, నిబంధనలకు లోబడి పనిచేసేందుకు సంస్థ ఇప్పటికే సిద్ధమైందని సంస్థ లేఖలో పేర్కొంది. అటు ప్రభుత్వం తెలిపిన అభ్యంతరాలపై తమ వివరణలను ఇప్పటికే సమర్పించామని వెల్లడించింది. దేశంలో టిక్ టాక్ ఎదుగుదలకు చాలా అవకాశాలు ఉన్నాయని భరోసా ఇచ్చింది. ఇకపోతే భారత్ […]

Local National వినోదం

నటి శరీరాన్ని అడ్డంగా నరికి దారుణం!

అది 1947, జనవరి 15.. అమెరికాలోని లాస్ లాస్ ఏంజిల్స్‌లో బెట్టీ బెర్సింగర్ అనే మహిళ తన మూడేళ్ల కూతురు అన్నేతో కలిసి చెప్పులు కుట్టే దుకాణానికి బయల్దేరింది. మార్గమధ్యలో గడ్డిలో ఎవరో పడుకున్నట్టు కనిపించడంతో దగ్గరకు వెళ్లి చూసింది. వెంటనే భయంతో దగ్గరలోని ఓ ఇంటికి వెళ్లి పోలీసులకు ఫోన్ చేసింది. బెట్టీకి ఆ గడ్డి మధ్యలో ఓ యవతి శవాన్ని చూసింది. అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న ఆ శవాన్ని చూసి వణికిపోయింది. ఆ […]

Local National వినోదం

అర్నాబ్ గోస్వామి అరెస్టు

ప్రముఖ జర్నలిస్ట్,రిపబ్లిక్ం టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై,రాయ్ గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో డిజైనర్ ను ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 306కింద గోస్వామి పై అభియోగాలు మోపారు. ఆయనను బలవంతంగా మహారాష్ట్రలోని రాయ్ గఢ్ కు తీసుకెళ్లారని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Local National వినోదం

ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నినటి పూజా భట్ ట్విటర్‌లో షేర్‌ చేశారు. భారమైన హృదయంలో ఈ విషాదాన్ని మీతో పంచుకుంటున్నానని ట్వీట్‌ చేశారు ఇకపై కూడా ఫరాజ్‌ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. అలాగే అవసరమైన సమయంలో సాయం అందించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గత […]