National జిల్లాలు వినోదం

ఆ హీరోయిన్ కూ తప్పని వేధింపులు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు సర్వ సాధారణమని చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే చెప్పారు. అలాగే మరికొందరు హీరోయిన్లు దర్శక నిర్మాతలు నటుల పేర్లను బయటపెట్టారు. అయితే ఇటు టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలలో కూడా వివాదం పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవంపై స్పందించారు. ఈ క్రమంలోనే కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ చేదు ఘటనను వెల్లడించింది. […]

National క్రీడలు వినోదం

రూ.40,000 జీతంతో ఉద్యోగాలు

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన 20 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులు ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, మెకానికల్‌ విభాగాల్లో ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ ఇంటర్వ్యూలు జూన్‌ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. […]

World జిల్లాలు వినోదం

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపికబురు

2019 సెప్టెంబర్‌ 30కి ముందు వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు వచ్చే వరకూ సర్వీసులో కొనసాగటానికి, ప్రయోజనాలు పొందటానికి అర్హులని హైకోర్టు తీర్పు వెల్ల‌డించింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల వయసు.. 60 ఏళ్ల లోపు ఉంటే తక్షణమే పునర్నియమించాలని ఆదేశించింది. 2010 సెప్టెంబర్‌ 10న ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం 58 […]

National జిల్లాలు వినోదం

కరోనాతో యువతి.. బెడ్ పై తాళి కట్టిన యువకుడు

కరోనా బారిన పడి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న యువతికి ధైర్యం చెప్పేందుకు ఆమె ప్రియుడు ఐసీయూ బెడ్ మీదనే తాళి కట్టాడు. ప్రియుడి ధైర్యం చెప్పినా.. ఆమె కరోనాకు బలైంది. ఆమె మృతిచెందడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అంతలోనే ఆమె కరోనా బారిన పడింది. దీంతో కుటుంబ […]

Local National World జిల్లాలు వినోదం

కొత్తగా 1,801 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,801 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,75,827కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనాతో మరో 16 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,263కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 35,042 యాక్టీవ్ కేసులున్నట్లు […]

National జిల్లాలు వినోదం

నేటి బంగారం ధరలు(31-05-2021)

బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.45,810 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.49,960 కి చేరింది. బంగారం ధరలు పెరిగిన వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.4600 తగ్గి రూ.71,600 కు చేరింది.

World జిల్లాలు వినోదం

ఆనందయ్య మందుపై నేడే ఫైనల్ రిపోర్ట్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై ఈరోజు తుది నివేదిక రానుంది. ఆయన పంపిణీ చేసిన మందు పనితీరుపై వైద్య బృందాలు ఇప్పటికే అధ్యయనం చేశాయి. ఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఆన్ లైన్ లో రిపోర్టులను పంపాయి. కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ పరిశోధకులు ఆ రిపోర్టులను పరిశీలించారు. ఈరోజు మందుపై క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై ఈరోజు హైకోర్టులో తుదివిచారణ జరగనుంది. అయితే ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు ఈరోజు […]

Local క్రీడలు వినోదం

నేటి రాశి ఫలితాలు (30-05-2021)

వారం: ఆదివారంతిథి: చవితి ఉ7:40నక్షత్రం: ఉత్తరాషాఢ రా.9:30శుభసమయం: మ.2:01దుర్ముహూర్తం:సా. 4:38 నుండి సా.5:26 వరకురాహుకాలం: సా.4:30 నుండి సా.6.00 వరకుయమగండం: మ.12.00 నుండి మ.1.30 వరకు మేషంచేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో చర్చలు పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృషభంపనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన […]

Local ఉద్యోగాలు విద్య వినోదం

8వ తరగతి వారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు

ఇతర వివరాలు: పోస్టుల వివరాలు: సోల్జర్వయస్సు: పోస్టును బట్టి 171/2-23 సంవత్సరాలు మించి ఉండరాదుధరఖాస్తు విధానం: ఆన్ లైన్దరఖాస్తుకు చివరి తేదీ: 27/06/2021 వెబ్ సైట్: https://joinindianarmy.nic.in/పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/3oqv4d8ఉద్యోగ రకము: ఫుల్ టైంసంస్థ పేరు: ఇండియన్ ఆర్మీవేతనం: పోస్టును బట్టిషిఫ్ట్ టైమ్: జనరల్విద్య: 8వ తరగతి, టెన్త్, ఇంటర్, డి ఫార్మసీ

Local National క్రీడలు వినోదం

సీఎం జగన్ పై మరో కేసు!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో మరొకటి చేరింది. ఇప్పటికే జగన్ పై 11 సబీఐ, 6 ఈడీ కేసులు నమోదు కాగా, తాజాగా మరో కేసు నమోదు అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18 కి చేరింది. ఉమ్మడి రాష్ట్ర ఏపీ హౌసింగ్‌ బోర్డు, ఇందూ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టిన హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సీఎం […]

National ఉద్యోగాలు వినోదం

డిప్యూటీ తహసీల్దార్ ఇంట్లో మారణాయుధాలు!

మారణాయుధాలతో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్ సృష్టించాడు. తుపాకీ చూపి బెదిరించడంతో బెంబెలెత్తిన యువకులు పోలీసులను సంప్రదించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కమలా నగర్ కు చెందిన ఎం. ప్రణీత్ కుమార్ అతని స్నేహితులు శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కాలనీ లో ఉన్న పార్కు వద్ద వాకింగ్ చేస్తూ గౌలీ కార్ ఫంక్షన్ హాల్ వైపు టాయిలెట్ కు వెళ్లాడు. సమీపంలో నివసిస్తున్న జిల్లా […]

Local National ఉద్యోగాలు విద్య వినోదం

రూ.31వేల జీతంతో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (DRDL) లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 10 జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 14 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. మొత్తం […]

National జిల్లాలు వినోదం

ఇంటర్ ప్రవేశాలకు సరికొత్త విధానం!

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు సరికొత్త విధానంలో ప్రవేశాలకు కసరత్తు చేస్తున్నారు. మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదల చేసిన అధికారులు.. జూలై 5 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో వాట్సాప్ ద్వారా ప్రవేశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించారు. ఈసారి వాట్సాప్‌ బేస్డ్‌ అడ్మిషన్లు కల్పించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని […]

Local National జిల్లాలు వినోదం

విమానంలో హద్దుమీరిన జంట!

నలుగురు చూస్తారన్న ఆలోచన కూడా లేకుండా ఓ జంట విమానంలో రెచ్చిపోయింది. వారిని నిలువరించినా ఆగకుండా హద్దులు మీరడంతో తోటి ప్రయాణికులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ఎయిర్ హోస్టన్‌ ద్వారా వారికి ఓ దుప్పటి ఇప్పించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మే 20న కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు ఎయిర్ బ్లూ విమానం బయలుదేరింది. ఈ విమానంలో నాలుగో వరుసలోని సీట్లలో కూర్చున్న ఓ […]

Local విద్య వినోదం

కీలక మార్గాల్లో 8 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే

కరోనా ప్రభావం రైల్వే శాఖపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రయాణికులు లేక కీలకమైన మార్గాల్లో 8 రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. *జూన్‌ 1 నుంచి 10 వరకు విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ ప్రెస్*జూన్‌ 2 నుంచి 11 వరకు కాచిగూడ-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్*జూన్‌ 1 నుంచి 8 వరకు భువనేశ్వర్‌-పుణె ట్రెయిన్‌*జూన్‌ 3 నుంచి 10 వరకు పుణె-భువనేశ్వర్‌ ట్రెయిన్‌*జూన్‌ 1 నుంచి 10వరకు […]

Local ఉద్యోగాలు జిల్లాలు వినోదం

కరోనాతో ఉద్యోగి మరణించినా పూర్తి జీతం

టాటా గ్రూపు చైర్మన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనాతో తమ సంస్థ ఉద్యోగి ఎవరైనా మరణిస్తే వారి జీతాన్ని వారికి 60 నిండేంత వరకు వారి కుటుంబానికి పంపిస్తామన్నారు. కరోనా సమయంలో రూ.1500 కోట్లు రతన్ టాటా విరాళంగా ఇచ్చారు. టాటా గ్రూప్స్ విడుదల చేసిన లేఖ ఈ విధంగా ఉంది. ‘‘టాటా స్టీల్‌… తమ ఉద్యోగుల కుటుంబాలకు, వారు మెరుగైన జీవనం సాగించేందుకు తన వంతు సహాయం చేస్తుంది. ఒకవేళ మా ఉద్యోగి కోవిడ్‌ […]

World విద్య వినోదం

సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్

సీబీఐ నూతన డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైశ్వాల్ నియమితులయ్యారు. 1985 మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ పదవి కోసం ముగ్గురు పేర్లను పరిశీలించిన ఎంపిక కమిటీ చివరకు సుభోధ్‌ కుమార్‌ను ఖరారు చేసింది. ప్రస్తుతం జైస్వాల్‌ సీఐఎస్‌ఎఫ్‌ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పలు కీలక కేసుల్లో ఈయన దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు.

National జిల్లాలు వినోదం

తెల్లారితే పెళ్లి ఇంతలో!

పెళ్లి సందడి నెలకొన్న ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. తెల్లవారితే పెళ్లి మండపంలోకి వెళ్లాల్సిన వరుడు విగత జీవిగా శ్మశానానికి వెళ్లాల్సి వచ్చింది. పచ్చని పందిట్లో తీరని విషాదం రేగిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్ లో చోటు చేసుకుంది. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంజినీర్ పని చేస్తున్న సింగంరావు పవన్‌కుమార్‌ (34) కు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన యువతితో […]

World క్రీడలు వినోదం హెల్త్

ఆ విషయంలో కేంద్రం ఆందోళన

కరోనా కోట్ల మంది జీవితాలను దుర్భరం చేస్తోంది. ఓ వైపు లక్షల మంది నేరుగా దీని భారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇక కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. వైరస్‌ను అరికట్టేందుకు ఆర్థికంగా నష్టపోయినా ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి వైరస్‌ను అరికట్టాలని నిబంధనలు విధించారు. నిబంధనల అమలు కోసం పోలీసులు సైతం కఠిన నిబంధనలు […]

National ఉద్యోగాలు జిల్లాలు వినోదం

సినీ పరిశ్రమలో మరో విషాదం

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రాఫర్ వి.జయరాం(70) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వరంగల్ కి చెందిన ఆయన సినిమాల మీద ఆసక్తితో చిన్న వయసులోనే చెన్నై వెళ్లి సినిమాటోగ్రాఫర్ గా మారారు. ఆయన మలయాళం, తెలుగులో ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. తెలుగులో ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి […]