విద్య హెల్త్

రూ.90,000 జీతంతో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (ఎన్ఎండీసీ) నార్త్‌ కోల్‌ మైన్‌లో ఒప్పంద ప్రాతిపదికన 89 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రయ ప్రారంభమైంది. జూన్ 22 దరఖాస్తులకు చివరి తేదీ. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.nmdc.co.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు. మొత్తం ఖాళీలు: 89కొల్లియరీ ఇంజినీర్‌ (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌)- 2లెయిజనింగ్‌ ఆఫీసర్‌ – 2మైనింగ్‌ […]

Local క్రీడలు విద్య హెల్త్

ఇక నుంచి నేరుగా కరోనా టీకా

కరోనా టీకా తీసుకునేందుకు ఇక నుంచి రిజిస్ట్రేషన్, అపాయిట్ మెంట్ అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. 18 ఏళ్లు దాటిన వారు నేరుగా దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కరోనా టీకా తీసుకోవచ్చని తెలిపింది. ఆన్ లైన్ అవసరం లేకుండా టీకా కేంద్రంలోనే వివరాలు నమోదు చేసుకొని టీకాలు వేస్తారని ప్రకటించింది. దీంతో ప్రజలకు రిలిఫ్ దొరికినట్టు అయ్యింది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యాక్సిన్ అని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో చదువు రాని వారికి, […]

National క్రీడలు విద్య హెల్త్

భార్య తీరుతో బౌన్సర్ కఠిన నిర్ణయం

భార్య ప్రవర్తన ఓ పచ్చని కుటుంబంలో రక్తపుటేరులు పారేలా చేసింది. అనుమానం అనే పెను భూతం ఆ ముచ్చటైన కుటుంబాన్ని నిలువునా చంపేసింది. హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఉన్న సివాహ్ గ్రామంలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రమేష్ కడియన్ అలియాస్ మాస్సే(28) అనే వ్యక్తి తన భార్య అను, ఏడాది వయసున్న కవిష్ అనే బాబుతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాడు. అక్కడ ప్రాపర్టీ డీలర్‌ పద్మ పన్వర్ […]

Local ఉద్యోగాలు జిల్లాలు విద్య

17 నుంచి జియో ఫైబర్ సేవలు.. వివరాలు ఇవే

ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. జియో ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవలను ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించిన జియో వర్గాలు.. వినియోగదారులను ఆశ్చర్యపరిచే ఆఫర్ ప్రకటించారు. ఇకపై జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల నుండి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొత్త కనెక్షన్లకు ఇన్ స్టలేషన్ ఛార్జీ రూ. 1500 వసూలు చేస్తుండగా ఇకపై వాటిని రద్దు చేసినట్లు తెలిపింది. అయితే పోస్ట్ పెయిడ్ కనెక్షన్ కు […]

ఉద్యోగాలు విద్య హెల్త్

తెలంగాణ విద్యార్ధులకు అలర్ట్..జూలై 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కీలక ప్రకటన చేశారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా 70 శాతం సిలబస్ ఆధారంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిసింది. మరోవైపు జూలై 5 వరకు ఫస్టియర్ మొదటి విడత ప్రవేశాలు […]

World ఉద్యోగాలు విద్య

జూన్ నెల బ్యాంకు సెలవులు ఇవే

బ్యాంక్ కస్టమర్స్ కి ముఖ్యమైన సమాచారం. ఆదివారం, రెండు నాలుగో శనివారాలు మినహాయించి కూడా కొన్ని సెలవలు వున్నాయి. కాబట్టి బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయాలని తెలుసుకోవాలి. బ్యాంక్ సెలవులు రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల ఒక రాష్ట్రం లో సెలవు ఉంటే మరో రాష్ట్రం లో సెలవు లేక పోవచ్చు. బ్యాంక్ సెలవలు, పని వేళలు తెలుసుకుంటే మీరు దానికి అనుగుణంగా మీ పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇక సెలవలు ఎప్పుడు అనేది చూస్తే..జూన్ […]

World విద్య

బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నిజంగా ప్రాణానికే ప్రమాదం. కరోనా వైరస్ నుండి రికవరీ అయిన తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పలువురు పడుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్‌ని మ్యుకర్‌మైకోసెస్ అని కూడా అంటారు. ఇది ఒక ఫంగల్ డిసీజ్ అని చెప్పొచ్చు. స్టెరాయిడ్స్ ఎక్కువ కాలం తీసుకున్న పేషెంట్లలో ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఆస్పత్రిలో ఉన్న వాళ్ళు ఆక్సిజన్ సపోర్ట్ లేదా వెంటిలేటర్ సహాయం పొందిన వారు, ఆసుపత్రులు శుభ్రత సరిగా […]

National క్రీడలు విద్య

నెయ్యి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

నెయ్యి తింటే కొవ్వు పెరిగే అవకాశం ఉందని, నెయ్యి అరగదని రకరకాల అపోహలు ఉన్నాయి. కానీ నెయ్యి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో అమైనో ఆమ్లాలుంటాయి. వాటి వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులు కరుగుతాయి. కాబట్టి అనవసర కొవ్వు పెరుగుతుందనేది అపోహ మాత్రమే. కొంతమంది నెయ్యి తింటే అరగదని.. నెయ్యిని తినడం మానేస్తారు. కానీ నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. అందువల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి మనుషుల్లో […]

Local National ఉద్యోగాలు విద్య

చిన్నారుల ఆరోగ్యంపై నీతి ఆయోగ్ కీలక ప్రకటన

దేశంలో పలుచోట్ల చిన్నారులు కూడా కరోనా బారినపడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రకటన చేశారు. కరోనా నుంచి కోలుకున్న 2 నుంచి 6 వారాల మధ్య ఆరోగ్య సమస్యలు రావొచ్చని వెల్లడించారు. పిల్లల్లో సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. అనేకమంది చిన్నారుల్లో కరోనా సోకినప్పటికీ లక్షణాలు కనిపించడంలేదని వీకే పాల్ తెలిపారు. వైరస్ సంక్రమణ, ప్రవర్తనలో […]

National క్రీడలు విద్య

కరోనా టైంలో లోన్ అందిస్తున్న బ్యాంకులివే

కోవిడ్‌-19 వైద్య చికిత్స కోసం ప్రభుత్వ‌రంగ బ్యాంకులు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఖాతాదారులు త‌మ సొంత అవసరాల కోసం, లేదంటే త‌మ కుటుంబ స‌భ్యుల కోసం ఈ రుణాల‌ను తీసుకోవ‌చ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లోన్లపై వ‌డ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. లోన్ మొత్తం రూ.25,000 నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని తిరిగి చెల్లించే గడువు ఐదేళ్ల వరకు ఉంటుంది. మ‌రికొన్ని బ్యాంకులు కూడా ఈ రుణాలకు సంబంధించిన‌ […]

National విద్య హెల్త్

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

తెలంగాణలో లాక్‌ డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో సైతం సమయాల్లో మార్పు చేసింది. ఇక నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చివరి మెట్రో రైలు ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై చివరి స్టేషన్‌ కు 12.45కి చేరుకుంటుందని మెట్రో ఎండీ ఎండీ కేవీబీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని కోరారు. స్టేషన్ల వద్ద […]

Local విద్య హెల్త్

తెరిచి ఉండేవి.. మూసి ఉండేవి ఇవే

తెలంగాణలో లాక్‌ డౌన్‌ ను మరో 10 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి లాక్‌ డౌన్‌ పొడిగింపు అమల్లోకి వచ్చింది. లాక్‌డౌన్‌ను పొడిగించిన ప్రభుత్వం.. సడలింపులు పెంచింది. నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌ డౌన్ సడలింపులు ఉంటాయి. ఆ తర్వాత మరో గంట పాటు […]

Local ఉద్యోగాలు విద్య వినోదం

8వ తరగతి వారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు

ఇతర వివరాలు: పోస్టుల వివరాలు: సోల్జర్వయస్సు: పోస్టును బట్టి 171/2-23 సంవత్సరాలు మించి ఉండరాదుధరఖాస్తు విధానం: ఆన్ లైన్దరఖాస్తుకు చివరి తేదీ: 27/06/2021 వెబ్ సైట్: https://joinindianarmy.nic.in/పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/3oqv4d8ఉద్యోగ రకము: ఫుల్ టైంసంస్థ పేరు: ఇండియన్ ఆర్మీవేతనం: పోస్టును బట్టిషిఫ్ట్ టైమ్: జనరల్విద్య: 8వ తరగతి, టెన్త్, ఇంటర్, డి ఫార్మసీ

Local National విద్య హెల్త్

జూన్ 8న చేప ప్రసాదం.. ఎక్కడంటే?

ఉబ్బసం బాధితులకు అందించే చేప ప్రసాదం జూన్ 8న ఉదయం 10 గంటల నుంచి పంపిణీ చేస్తామని బత్తిని గౌడ్ సోదరులు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ దూద్ బౌలిలోని మృగశిర ట్రస్టు భవనంలో చేప ప్రసాదం ఇస్తామని.. పంపిణీ 24 గంటల పాటు కొనసాగుతుందని వివరించారు. కాగా ఈ చేప ప్రసాదం తీసుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు.

National ఉద్యోగాలు జిల్లాలు విద్య

నేటి రాశి ఫలితాలు (29-05-2021)

వారం: శనివారంతిథి: తదియ ఉ10:33నక్షత్రం: పూర్వాషాఢ రా.10:23శుభసమయం: మ.1:00దుర్ముహూర్తం:సూర్యోదయం నుండి ఉ.7:25 వరకురాహుకాలం: ఉ.9:00 నుండి ఉ.10.30 వరకుయమగండం: మ.1.30 నుండి సా.3.00 వరకు మేషంఖర్చుకు తగిన ఆదాయం ఉండదు. నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృషభంస్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన […]

Local National ఉద్యోగాలు విద్య వినోదం

రూ.31వేల జీతంతో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (DRDL) లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 10 జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 14 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. మొత్తం […]

National విద్య హెల్త్

అలర్ట్.. అలాంటి యాప్‌ లతో జాగ్రత్త!

ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రజలు ముందు జాగ్రత్తగా స్వయంగా ఆక్సిజన్‌ లెవల్స్‌, బీపీ, షుగర్‌ లు చెక్‌ చేసుకుంటున్నారు. అందుకోసం కొంత మంది యాప్‌ లను వినియోగిస్తున్నారు. అలాంటి యాప్ లలో వేలిముద్రలు పెట్టి చెక్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి యాప్‌ లపై దృష్టి పెట్టిన సైబర్‌ నేరగాళ్లు ప్రత్యేక లింక్‌లు, యాప్‌లను తయారు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆ లింకులను ఓపెన్ చేస్తే వాటి ద్వారా […]

Local క్రీడలు విద్య

కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం!

తోటి మహిళా కానిస్టేబుల్ పై ఓ ఎస్ఐ అతి దారుణంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా గోపాలపూర్‌ అవుట్‌పోస్టులో ఈ దారుణం చోటుచేసుకుందని బాలేశ్వర్‌ ఎస్పీ సుధాంశు శేఖర్‌ వివరించారు. యాస్ తుపాను నేపథ్యంలో గోపాలపూర్ అవుట్ పోస్టులో అదనపు సిబ్బందిని నియమించారు. ఇందులో బాధిత మహిళా కానిస్టేబుల్ కూడా ఒకరు. అక్కడే విధుల్లో ఉన్న ఆమెపై బుధవారం రాత్రి ఎస్ఐ బన్సీంధర్ ప్రధాన్ అత్యాచారం చేశాడు. ఈ దారుణంపై బాధితురాలు గురువారం […]

Local విద్య వినోదం

కీలక మార్గాల్లో 8 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే

కరోనా ప్రభావం రైల్వే శాఖపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రయాణికులు లేక కీలకమైన మార్గాల్లో 8 రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. *జూన్‌ 1 నుంచి 10 వరకు విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ ప్రెస్*జూన్‌ 2 నుంచి 11 వరకు కాచిగూడ-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్*జూన్‌ 1 నుంచి 8 వరకు భువనేశ్వర్‌-పుణె ట్రెయిన్‌*జూన్‌ 3 నుంచి 10 వరకు పుణె-భువనేశ్వర్‌ ట్రెయిన్‌*జూన్‌ 1 నుంచి 10వరకు […]

Local ఉద్యోగాలు విద్య

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలకు నిర్ణయించింది. వైరస్ ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు మరో ప్లాన్ వేసింది. ముందుగా ఇతరులకు వైరస్ వ్యాప్తి చేసేందుకూ ఎక్కువ అవకాశాలున్న వారికి టీకాలు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లు ఉన్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు వీరందరికీ టీకాలు ఇవ్వడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించి..తర్వాత వరంగల్‌, ఖమ్మం, […]