Buying Tips National క్రీడలు

పరీక్ష లేకుండానే జాబ్స్.. రూ.1.40 లక్షల వరకూ జీతం

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మహారత్న సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 280 ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (ఈఈటీ) పోస్తులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను గేట్‌-2021 స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 21 నుంచి ప్రారంభమవుతుంది. […]

Buying Tips

ఎండాకాలంలో ఏసీలు కొనేవారికి అలర్ట్

ఎండాకాలం ప్రారంభమవడంతో అనేక మంది ఆన్లైన్లోనే ఏసీలు, ఇతర వస్తువులు కొంటుంటారు. ఆఫర్లు అధికంగా ఉండడం, ఇంటికి డెలివరీ చేయడం తదితర అంశాలే ఇందుకు కారణం. అయితే ఏదో ఒకటి చూసి బుక్ చేసుకోవడం కంటే కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని ఏసీని బుక్ చేసుకోవడం మంచిది. మీరు ఏసీ కొనాలని భావిస్తే ఈ కింది విషయాలను తప్పక తెలుసుకోండి. ఏసీ కొనే ముందు మోడల్ నంబర్, స్పెసిఫికేషన్లు, ఫీచర్లను అధికారిక వెబ్ సైట్లో తనిఖీ చేసుకోవాలి. […]

Buying Tips

ఏప్రిల్ 1 నుంచి ధరల మోతే!

దిగుమతి చేసుకునే విడి భాగాల పై కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచింది. పెంచిన కస్టమ్స్ డ్యూటీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. టీవీలు,ఏసీలు,రిఫ్రిజిరేటర్లు,ఎల్ఈడీ లైట్లు,సెల్ ఫోన్ల పై భారీగా ధరలు పెరగనున్నాయి. దాదాపుగా 3 లేదా 4 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది. అల్యూమినియం,స్టీల్ వంటి ఇన్ పుట్ మెటీరియల్ ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే రవాణా ఛార్జీలు భారంగా మారాయి. పెట్రోల్,డీజిల్ ధరలు పెరగడంతో అన్ని రకాల […]

Buying Tips National

గూగుల్ లో సెర్చ్ చేసింది.. రూ.3 లక్షలు పొగొట్టుకుంది

గూగుల్ లో సెర్చ్‌ చేయగా వచ్చిన నెంబర్ ‌కు ఫోన్ చేసి ఓ మహిళ ఏకంగా రూ.3.15 లక్షలు పొగొట్టుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌ లో జరిగింది. న్యూస్ 18 కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ మహిళ అమెజాన్‌లో ఓ వస్తువు కోసం ఆర్డర్ చేసింది. ఆర్డర్ డెలివరీ లేట్ కావడంతో.. కస్టమర్ కేర్‌కు కాల్ చేద్దామని.. నెంబర్ కోసం గూగుల్ లో సెర్చ్‌ చేసింది. అక్కడ కనిపించిన ఓ […]

Buying Tips National

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

కరోనా సమయంలో పరుగులు పెట్టిన బంగారం ధర ఇప్పుడు అమాంతం దిగొస్తుంది. ఇది బంగారం ప్రియులకు శుభవార్తగా చెప్పవచ్చు. గత నెల రోజులుగా బంగారం ధర కిందికి దిగొస్తుంది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పడిపోయింది. దీంతో రేటు రూ.45,220కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గింది. దీంతో రేటు రూ.41,450కు దిగొచ్చింది. నేడు బంగారంతో పాటు వెండి కూడా ఇదే దారిలో […]

Buying Tips వినోదం

ఏప్రిల్ 1 నుంచి వాటి పై ధర పెంపు?

ఆర్ధిక ప్రభావంతో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఏసీలు,ఫ్రిజ్ లు,టీవీలు,మొబైల్ ఫోన్ల ధరలు ఇప్పటికే పెరిగాయి. అయితే తాజాగా టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయని సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఒక్కో టీవీ పై రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం డీజిల్,పెట్రోల్,ఇతర ముడి సరుకుల ధరలు పెరిగాయి. వీటి ప్రభావంతో ట్రాన్స్ పోర్టు,తయారీ రంగం పై తీవ్ర ప్రభావం పడింది. అదే విధంగా […]

Buying Tips National

నేటి రాశి ఫలితాలు (17-02-2021)

నేటి పంచాంగం:వారం: బుధవారంతిథి: శు. షష్ఠి పూర్తినక్షత్రము: అశ్వని రా.10:50శుభసమయం: మ.3:30దుర్ముహూర్తము: ఉ.11:52 నుంచి మ.12:38 వరకురాహు కాలం: మ.12:00 నుంచి మ.1:30 వరకుయమగండము: ఉ.7:30 నుండి ఉ.9:00 వరకు మేషంవిద్యార్దులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వృషభంకుటుంబ సంబంధిత విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. వివాదాలకు […]

Buying Tips Local National

ఫోన్ పేతో రూ.300 డిస్కౌంట్ పొందండిలా!

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ సంస్థ ఫోన్‌పే తమ కస్టమర్లకు ఆఫర్లు, డిస్కౌంట్ల పండగ మొదలెట్టింది. ఆన్‌లైన్‌ రీఛార్జిలు, ట్రెండీ ఫ్యాషన్‌ కొనుగోళ్లు, గోల్డ్ కొనుగోలు, తదితరాలపై ఫోన్‌పే పలు ఆఫర్లను అందిస్తుంది. క్యాష్‌ బ్యాక్‌లు, షాపింగ్‌పై డిస్కౌంట్లు కల్పిస్తున్నట్లు తెలిపింది. చాలా రోజుల నుంచి ఫోన్ స్విచ్ ద్వారా అనేక సేవలను ఫోన్ పే తన కస్టమర్ల కోసం ఆఫర్లను అందిస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఫోన్ పే తన కస్టమర్ కోసం వివిధ రకాల భారీ […]

Buying Tips Local National

పైసా చెల్లించకుండా హోండా యాక్టివాను ఇంటికి తీసుకెళ్లండిలా.!

మీరు కొత్త టూవీలర్ కొనాలనుకుంటున్నారా.? ముఖ్యంగా హోండా యాక్టీవా కొనాలని ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారా.? అలాంటి వారి కోసం Honda Activa 6G తీపి కబురు చెప్పింది. హోండా యాక్టివ్ 6జీ మోడల్‌ను ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ వాహనంపై 100 శాతం ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తోంది హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. 2000 సంవత్సరంలో ఇండియన్ మార్కెట్‌లో అడుగుపెట్టిన హోండా యాక్టీవా 20 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఇండియాలో […]

Buying Tips National ఉద్యోగాలు

ఫ్లిప్ కార్ట్ లో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ 2021 ఫస్ట్ డే సేల్ ప్రకటించింది. జనవరి 20 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. జనవరి 24 వరకు ఈ ఫస్ట్ డే సేల్ కొనసాగనుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లు మాత్రం జనవరి 19 నుంచే ఈ డీల్ సేల్ యాక్సస్ చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేసే స్మార్ట్ ఫోన్ డీల్స్ లో టాప్ 5 స్మార్ట్ ఫోన్ల వివరాలిలా […]

Buying Tips National

భారీగా పెరుగుతోన్న ఆ వస్తువుల ధరలు

ముడిసరుకుల రేట్లు (ఇన్‌పుట్ కాస్ట్స్) 15 నుంచి 40 శాతం మధ్య పెరగడంతో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రో ఓవెన్ల వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు దాదాపు 20 శాతం పెరగనున్నాయి. ముడిసరుకులైన కాపర్, జింక్‌, అల్యూమినియం, స్టీల్‌, ప్లాస్టిక్‌ వంటి వాటి రేట్లు పెరిగాయని, నౌకల ద్వారా దిగుమతి చేసుకునే ముడి సరుకుల రవాణా చార్జీల్లో 40 నుంచి 50 శాతం మధ్య పెరుగుదల ఉందని నిపుణులు తెలిపారు. అలాగే, టీవీ‌ […]

Buying Tips Local National

రూ. 4999కే కొత్త బైక్ తీసుకెళ్లండిలా.!

పండుగ సీజన్ నడుస్తోంది. దీపావళి సందర్భగా కొత్త బైక్ లు కార్లు..ఇతర వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది హీరో మోటోకార్ప్. అంతేకాదు అతి తక్కు వడ్డీతో.. తక్కువ డౌన్ పేమెంట్ తో అదిరిపోయే బైక్‌ను ఇంటికి పట్టుకెళ్లొచ్చు. దీపావళి ఫెస్టివల్ ఆఫర్ కింద 125 సిసి బైక్ కొనుగోలుపై 3,100 రూపాయల ఫిక్స్‌డ్ ఆఫర్‌ను కంపెనీ అందిస్తోంది. దీనితో కంపెనీ బైక్ […]