Local World జిల్లాలు హెల్త్

ఆశా వర్కర్లు, హోం గార్డుల వేతనాలు పెంపు

తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ లు, జడ్పీటీసీ, ఎంపీటీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు హోం గార్డులు, అంగన్ వాడీ వర్కర్లు/ సహాయకులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు సెర్ప్ ఉద్యోగుల జీతాలను కూడా 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ముడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించారు. […]

Local National ఉద్యోగాలు జిల్లాలు వినోదం

ప్రేమించిందని యువతిపై పెట్రోల్ దాడి

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన పాపానికి ఓ సొంత కుటుంబ సభ్యులే యువతి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటన కడప జిల్లా కొత్తపల్లిలో జరిగింది. యువతి ఓ యువకుడిని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆగ్రహంతో తల్లిదండ్రుల సమక్షంలోనే యువతి సోదరుడు తాజుద్దీన్ నిప్పంటించాడు. గాయపడిన యువతిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు.

Local ఉద్యోగాలు జిల్లాలు విద్య

17 నుంచి జియో ఫైబర్ సేవలు.. వివరాలు ఇవే

ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. జియో ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవలను ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించిన జియో వర్గాలు.. వినియోగదారులను ఆశ్చర్యపరిచే ఆఫర్ ప్రకటించారు. ఇకపై జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల నుండి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొత్త కనెక్షన్లకు ఇన్ స్టలేషన్ ఛార్జీ రూ. 1500 వసూలు చేస్తుండగా ఇకపై వాటిని రద్దు చేసినట్లు తెలిపింది. అయితే పోస్ట్ పెయిడ్ కనెక్షన్ కు […]

National జిల్లాలు వినోదం

నేటి నుంచి అన్‌లాక్

ఢిల్లీలో ఇవాళ్టి నుంచి అన్‌లాక్ మొదలవుతోంది. నేటి నుంచి వారంలో అన్ని రోజులూ షాపులు తెరుస్తారు. సరిబేసి విధానం పాటించాల్సిన అవసరం లేదు. షాపులన్నీ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరుస్తారు. ఇకపై 50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్లు తెరుస్తారు. టేక్ అవేలు, హోం డెలివరీలు ఎలాగూ ఉన్నాయి. హెయిర్ కటింగ్ సెలూన్లు తెరుస్తారు. ప్రభుత్వ ఆఫీసులు పూర్తి ఉద్యోగులతో పనిచేస్తాయి. ప్రైవేట్ ఆఫీసులు మాత్రం 50 శాతం ఉద్యోగులతోనే పనిచేస్తాయి. స్కూళ్లు, […]

National జిల్లాలు వినోదం

నేటి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు

కోవిడ్ వ్యాప్తితో నిలిచిపోయిన రవాణా రంగం.. ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ప్రభావం దిగి వస్తున్నది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇస్తున్నాయి. దీంతో రైల్వేశాఖ మళ్లీ సర్వీసులను పునరుద్ధరిస్తోంది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లుగా భారతీయ రైల్వే ప్రకటించింది. వివిధ రూట్లల్లో ఇంతకు ముందు తాత్కాలికంగా రద్దు చేసిన ప్రత్యేక సర్వీసులను సోమవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు తూర్పు రైల్వేజోన్‌ […]

Local జిల్లాలు వినోదం హెల్త్

కరోనా మాత ఆలయం కూల్చివేత

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఇటీవ‌ల నిర్మించిన క‌రోనా మాతా ఆల‌యాన్ని కూల్చివేశారు. భూ ఆక్ర‌మ‌ణల‌ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స‌మాచారం. క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా అమ్మ‌వారి ర‌క్ష‌ణ కోసం ప్రయాగ్రాజ్‌లోని జూహి షుకుల్‌పూర్ గ్రామంలో ఈ నెల 7న క‌రోనా మాతా ఆల‌యాన్ని నిర్మించారు. లోకేశ్ కుమార్ శ్రీవాస్తవ‌ అనే వ్య‌క్తి స్థానికంగా నిధులు సేక‌రించారు. త‌న‌తోపాటు న‌గేశ్ కుమార్ శ్రీవాస్త‌వ‌, జైప్ర‌కాశ్ శ్రీవాస్త‌వ‌కు సంయుక్తంగా చెందిన స్థ‌లంలో క‌రోనా మాతా విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. […]

National జిల్లాలు వినోదం

ఆ హీరోయిన్ కూ తప్పని వేధింపులు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు సర్వ సాధారణమని చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే చెప్పారు. అలాగే మరికొందరు హీరోయిన్లు దర్శక నిర్మాతలు నటుల పేర్లను బయటపెట్టారు. అయితే ఇటు టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలలో కూడా వివాదం పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవంపై స్పందించారు. ఈ క్రమంలోనే కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ చేదు ఘటనను వెల్లడించింది. […]

World జిల్లాలు వినోదం

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపికబురు

2019 సెప్టెంబర్‌ 30కి ముందు వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు వచ్చే వరకూ సర్వీసులో కొనసాగటానికి, ప్రయోజనాలు పొందటానికి అర్హులని హైకోర్టు తీర్పు వెల్ల‌డించింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల వయసు.. 60 ఏళ్ల లోపు ఉంటే తక్షణమే పునర్నియమించాలని ఆదేశించింది. 2010 సెప్టెంబర్‌ 10న ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం 58 […]

World జిల్లాలు హెల్త్

నేటి రాశి ఫలితాలు (31-05-2021)

వారం: సోమవారంతిథి: పంచమి ఉ7:08నక్షత్రం: శ్రవణం రా.8:55శుభసమయం: మ.12:01దుర్ముహూర్తం: ప.12:22 నుండి ప.1:18 వరకుపునః ప.2:55 నుండి ప.2:55 వరకురాహుకాలం: ఉ.7:30 నుండి ఉ.9.00 వరకుయమగండం: ఉ.10.30 నుండి మ.12.00 వరకు మేషంసమాజంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభంముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ […]

National జిల్లాలు వినోదం

కరోనాతో యువతి.. బెడ్ పై తాళి కట్టిన యువకుడు

కరోనా బారిన పడి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న యువతికి ధైర్యం చెప్పేందుకు ఆమె ప్రియుడు ఐసీయూ బెడ్ మీదనే తాళి కట్టాడు. ప్రియుడి ధైర్యం చెప్పినా.. ఆమె కరోనాకు బలైంది. ఆమె మృతిచెందడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అంతలోనే ఆమె కరోనా బారిన పడింది. దీంతో కుటుంబ […]

National క్రీడలు జిల్లాలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌ డౌన్ సడలింపు నిబంధనలు పొడిగించిన నేపథ్యంలో సడలింపు నిబంధనలకు అనుగుణంగా భూములు, ఆస్తులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ను పొడిగించిన విషయం తెలిసిందే. అయితే కర్ఫ్యూ సడలింపును ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకూ పెంచడంతో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల వరకే […]

Local National World జిల్లాలు వినోదం

కొత్తగా 1,801 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,801 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,75,827కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనాతో మరో 16 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,263కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 35,042 యాక్టీవ్ కేసులున్నట్లు […]

National జిల్లాలు హెల్త్

24 గంటల్లో 402 మంది మృతి

మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 18,600 మందికి కరోనా పాజిటివ్‌ గా తేలింది. 2 నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో చివరిసారిగా మార్చి 16న సుమారు 18,000 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 402 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2,71,801 యాక్టివ్‌ కేసులున్నాయి.

National జిల్లాలు వినోదం

నేటి బంగారం ధరలు(31-05-2021)

బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.45,810 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.49,960 కి చేరింది. బంగారం ధరలు పెరిగిన వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.4600 తగ్గి రూ.71,600 కు చేరింది.

World జిల్లాలు వినోదం

ఆనందయ్య మందుపై నేడే ఫైనల్ రిపోర్ట్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై ఈరోజు తుది నివేదిక రానుంది. ఆయన పంపిణీ చేసిన మందు పనితీరుపై వైద్య బృందాలు ఇప్పటికే అధ్యయనం చేశాయి. ఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఆన్ లైన్ లో రిపోర్టులను పంపాయి. కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ పరిశోధకులు ఆ రిపోర్టులను పరిశీలించారు. ఈరోజు మందుపై క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై ఈరోజు హైకోర్టులో తుదివిచారణ జరగనుంది. అయితే ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు ఈరోజు […]

Local National World జిల్లాలు

రైతులకు శుభవార్త

తెలంగాణ రైతులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) శుభవార్త చెప్పారు. జూన్ 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులను జమచేస్తామని తెలిపారు. వానాకాలం ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను ఫెస్టిసైడ్స్‌ను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కల్తీవిత్తనాలు, ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద ఉక్కుపాదం మోపాలని వ్యవసాయ శాఖ , పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు సీఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Local క్రీడలు జిల్లాలు

లాక్ డౌన్ పై మూడు ప్రతిపాదనలు?

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం కాబోతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ముందు మూడు ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించడం. రెండవది వీకెండ్ లాక్ డౌన్. శని ఆదివారాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ […]

National ఉద్యోగాలు జిల్లాలు విద్య

నేటి రాశి ఫలితాలు (29-05-2021)

వారం: శనివారంతిథి: తదియ ఉ10:33నక్షత్రం: పూర్వాషాఢ రా.10:23శుభసమయం: మ.1:00దుర్ముహూర్తం:సూర్యోదయం నుండి ఉ.7:25 వరకురాహుకాలం: ఉ.9:00 నుండి ఉ.10.30 వరకుయమగండం: మ.1.30 నుండి సా.3.00 వరకు మేషంఖర్చుకు తగిన ఆదాయం ఉండదు. నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృషభంస్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన […]

National జిల్లాలు వినోదం

ఇంటర్ ప్రవేశాలకు సరికొత్త విధానం!

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు సరికొత్త విధానంలో ప్రవేశాలకు కసరత్తు చేస్తున్నారు. మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదల చేసిన అధికారులు.. జూలై 5 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో వాట్సాప్ ద్వారా ప్రవేశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించారు. ఈసారి వాట్సాప్‌ బేస్డ్‌ అడ్మిషన్లు కల్పించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని […]

Local National జిల్లాలు వినోదం

విమానంలో హద్దుమీరిన జంట!

నలుగురు చూస్తారన్న ఆలోచన కూడా లేకుండా ఓ జంట విమానంలో రెచ్చిపోయింది. వారిని నిలువరించినా ఆగకుండా హద్దులు మీరడంతో తోటి ప్రయాణికులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ఎయిర్ హోస్టన్‌ ద్వారా వారికి ఓ దుప్పటి ఇప్పించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మే 20న కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు ఎయిర్ బ్లూ విమానం బయలుదేరింది. ఈ విమానంలో నాలుగో వరుసలోని సీట్లలో కూర్చున్న ఓ […]