Local World జిల్లాలు హెల్త్

ఆశా వర్కర్లు, హోం గార్డుల వేతనాలు పెంపు

తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ లు, జడ్పీటీసీ, ఎంపీటీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు హోం గార్డులు, అంగన్ వాడీ వర్కర్లు/ సహాయకులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు సెర్ప్ ఉద్యోగుల జీతాలను కూడా 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ముడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించారు. మొదటి కేటగిరి ఉద్యోగులకు రూ.15,600, రెండో కేటగిరికి రూ.19,500, మూడో కేటగిరి ఉద్యోగులకు రూ.22,750 ను నిర్ణయిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా వీటికి సంబంధించిన స్పష్టతనిస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  బంగారం ధర రికార్డు పతనం… రూ.8,000 తగ్గిన గోల్డ్ రేట్

Leave a Reply

Your email address will not be published.