National జిల్లాలు వినోదం

నేటి నుంచి అన్‌లాక్

ఢిల్లీలో ఇవాళ్టి నుంచి అన్‌లాక్ మొదలవుతోంది. నేటి నుంచి వారంలో అన్ని రోజులూ షాపులు తెరుస్తారు. సరిబేసి విధానం పాటించాల్సిన అవసరం లేదు. షాపులన్నీ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరుస్తారు. ఇకపై 50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్లు తెరుస్తారు. టేక్ అవేలు, హోం డెలివరీలు ఎలాగూ ఉన్నాయి. హెయిర్ కటింగ్ సెలూన్లు తెరుస్తారు. ప్రభుత్వ ఆఫీసులు పూర్తి ఉద్యోగులతో పనిచేస్తాయి. ప్రైవేట్ ఆఫీసులు మాత్రం 50 శాతం ఉద్యోగులతోనే పనిచేస్తాయి. స్కూళ్లు, కాలేజీలు మాత్రం మూసే ఉంచారు. పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ఆలయాలు వంటి వాటికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఢిల్లీ మెట్రో రైళ్లు, బస్సులు 50 శాతం ప్రయాణికులతో నడుస్తాయి.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  ప్రపంచంలో తొలిసారి.. ఇండియాలో భారీగా కేసులు!

Leave a Reply

Your email address will not be published.