Local World క్రీడలు హెల్త్

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు(బీసీ) చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉణ్న బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి రూ.125.30 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపకార వేతనాల నిధులు విడుదలైన వెంటనే ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, ఈబీసీ విదార్థులకు ఉపకార వేతనాలు వెంటనే అందనున్నాయి. అదేవిధంగా విదేశీ విద్యానిధి పథకానికి సైతం తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  రూ.15,000 లోపు జీతం వచ్చేవారికి గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ మీకోసమే

Leave a Reply

Your email address will not be published.