Local National World జిల్లాలు వినోదం

కొత్తగా 1,801 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,801 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,75,827కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనాతో మరో 16 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,263కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 35,042 యాక్టీవ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

మరిన్ని లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఫ్లాష్‌ న్యూస్‌, ట్రేండింగ్‌ -వైరల్‌ న్యూస్‌, Telugu News చూసేందుకు ఈ హోం పేజీ లింక్‌ను క్లిక్‌ చేయండి అదేవిధంగా వాట్సాప్‌కు నేరుగా న్యూస్‌ అప్‌డేట్స్‌ కావాలంటే.. ఇక్కడ హాయ్‌ అని మెసేజ్‌ పంపండి..
See also  టీకా తీసుకున్న 8 మంది వైద్య సిబ్బందికి కరోనా

Leave a Reply

Your email address will not be published.