Local క్రీడలు హెల్త్

చక్కెర వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే

తెల్ల చక్కెరను టీ, పాలు, కాఫీ, షర్బత్, ఏదైనా తీపి పదార్థాలు తయారీ కోసం కోసం వాడుతారు. కొంతమంది తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే చక్కెర మీ శరీర బరువును వేగంగా పెంచుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అదే సమయంలో మీ ఎముకలను చక్కెర బలహీనపరుస్తుంది. డయాబెటిస్‌ కు చక్కెరే ప్రధాన కారణం. అందుకే చక్కెరను వైట్ పాయిజన్ అని అంటారు. చక్కెర శరీరానికి ఎంత హాని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. – గ్లైకేషన్‌ కు […]

National క్రీడలు జిల్లాలు విద్య

నేటి రాశి ఫలితాలు (14-07-2021)

వారం: బుధవారం తిథి: చవితి ఉ.6:56 నక్షత్రం: పుబ్బ రా.2:57 శుభసమయం: ఉ.7:30 దుర్ముహూర్తం: ప.11:40 నుండి ప.12:32 వరకు రాహుకాలం: ప.12.00 నుండి ప.1:30 వరకు యమగండం:ఉ.7.30 నుండి ఉ.9.00 వరకు మేషం కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృషభం చేపట్టిన పనులు […]

Local World జిల్లాలు వినోదం

104 దేశాలలో డెల్టా వేరియంట్..డబ్ల్యుహెచ్ఓ హెచ్చరికలు

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా డెల్టా వేరియంట్ 104 దేశాలకు విస్తరించింది. ఇది మొదట కనిపించింది ఇండియాలోనే. ఇక్కడ విపరీతమైన నష్టాన్ని కలిగించి ఇప్పుడు ఇతర దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇండొనేసియాలో కేసులు, మరణాలు వివరీతంగా పెరిగిపోవడానికి ఈ వేరియంట్ కారణం అయ్యింది. ఇది మరిన్ని దేశాలకు వ్యాపించే ఛాన్స్ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటోంది. త్వరగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగకపోతే ఈ వేరియంట్ వల్ల తీవ్ర ముప్పు తప్పదని హెచ్చరించింది.

Local World జిల్లాలు

సెప్టెంబరు మొదటి వారంలో పాలిసెట్

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయించినా తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయినట్టు ప్రకటించిన ప్రభుత్వం త్వరలోనే ఫలితాలను ప్రకటించనుంది. అనంతరం పాలిసెట్‌పై ప్రకటన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పాలిటెక్నిక్‌కు బోధన రుసుముల చెల్లింపు సదుపాయం ఉండడంతో దరఖాస్తులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉందని అధికారులు […]

Local World జిల్లాలు వినోదం

ద్వారకా శ్రీకృష్ణుని ఆలయంపై పిడుగుపాటు

గుజరాత్ రాష్ట్రంలో ద్వారకాలో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణుని(ద్వారకాధీష్) ఆలయ శిఖరంపై ఉండే జెండా స్తంభానికి మంగళవారం మెరుపు(పిడుగు) దెబ్బ తగిలింది. అయితే, ఈ సంఘటనలో ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదు. ఆలయం గోడలు మాత్రం పూర్తిగా నల్లగా మారిపోయాయి. జెండాపై మెరుపులు పడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలయం చుట్టూ స్థానికుల గృహాలు ఉంటాయి. ఈ నేపధ్యంలో ఈ మెరుపు ఆలయాన్ని తాకడం వలన ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అదే ఆ […]

World విద్య

రాజస్థాన్‌లో కప్పా వేరియంట్ కలకలం..11 కేసులు నమోదు

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గినప్పటికీ, కరోనా వైరస్‌కు సంబంధించిన వివిధ వేరియంట్లు(Variants) ఆందోళనను మూడింతలు చేస్తున్నాయి. డెల్టా, డెల్టా ప్లస్… ఆ తరువాత కప్పా వేరియంట్ మన ముందుకు వచ్చాయి. రాజస్థాన్‌లో కప్పావేరియంట్‌కు సంబంధించి ఇప్పటివరకూ 11 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కలకలం చెలరేగింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘు శర్మ మాట్లాడుతూ రాజస్థాన్‌లో ఇప్పటివరకూ 11 కప్పా వేరియంట్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. డెల్టా వేరియంట్‌తో పోల్చిచూస్తే కప్పావేరియంట్ తక్కువ ప్రమాదకారి. […]

National క్రీడలు హెల్త్

నేటి రాశి ఫలితాలు (13-07-2021)

వారం: మంగళవారం తిథి: తదియ ఉ.7:05 నక్షత్రం:మఘ రా.3:14 శుభసమయం: మ.12:30 దుర్ముహూర్తం: ఉ.8:12 నుండి ఉ.9:04 వరకు పునః రా.10:59 నుండి రా.11:51 వరకు రాహుకాలం: మ.3.00 నుండి సా.4:30 వరకు యమగండం:ఉ.9.00 నుండి ఉ.10.30 వరకు మేషం ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా పురోగతి కలిగి అవసరానికి ధనసహాయం అందుతుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం […]

నేటి పంచాంగం(13-07-2021)

తిథి: శుక్ల వర్ష నెల అమాంత: ఆషాఢం నెల పుర్నిమంతా: ఆషాఢం వారం: మంగళవారము నక్షత్రం: మాఘ – 27:41:36 వరకు యోగం: సిద్ధి – 14:47:46 వరకు కరణం: గర – 08:26:24 వరకు, వణిజ – 20:18:49 వరకు సూర్యోదయం: 05:31:46 | సూర్యాస్తమయం: 19:21:30

National జిల్లాలు

అమానుషం.. అప్పు తీర్చలేక అమ్మకానికి భార్య!

ముగ్గురు వ్యక్తుల వద్ద తీసుకున్న రూ.50 వేల అప్పును తీర్చలేక ఓ భర్త తన భార్యను బేరానికి పెట్టాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్ లోని బోపాల్ లో జరిగింది. గోపాల్ అనే వ్యక్తి ముగ్గురు వ్యక్తుల వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారి నుండి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో తన భార్యను రూ. లక్షకు అమ్ముతున్నట్లు వారికే బేరం కుదుర్చుకున్నాడు. బేరం మాట్లాడుకున్నాక పొలం వద్ద పని చేసుకుంటున్న భార్య వద్దకు వెళ్లాడు. నేను నిన్ను […]

National క్రీడలు హెల్త్

నేడు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రిర్గం సమావేశం కానుంది. 50 వేల ఉద్యోగాల భర్తీ ఆమోదమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఉత్కంఠ నిరుద్యోగుల్లో నెలకొని ఉంది. ఖాళీల వివరాల కసరత్తుపై ఆర్థిక శాఖ గత రెండు రోజులుగా పలు శాఖల నుంచి వివరాలు సేకరించింది. వీటితో పాటు ఏపీతో నెలకొన్న నీటి వివాదం, ఇతర కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది.

National క్రీడలు వినోదం

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇరు రాష్ట్రాల పరస్పర లేఖలు, ఫిర్యాదులతో పరిస్థితి మరింత హీట్ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంలో పిటిషన్ కు కసరత్తు చేస్తోంది. అంతర్ రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడంతో పాటు నిర్వాహణ, భద్రత బాధ్యతలను కేంద్ర […]

Local క్రీడలు

షాకింగ్.. ఈ యువతికి రెండు జననాంగాలు!

ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ అవయవాలతో పుట్టే పిల్లలను గురించి మనకు తెలిసే ఉంటుంది. కానీ అమెరికాకు చెందిన పెయిజ్ డీఎంజే అనే 21 ఏళ్ల యువతి శరీరంలో మాత్రం రెండు జననాంగాలు ఉన్నాయి. 18 ఏళ్లు వచ్చే వరకు కూడా ఈ విషయం ఆ యువతికే తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించే మరో అంశం. పెయిజ్ శరీరంలో రెండు గర్భాశయాలు, రెండు జననాంగాలు ఉన్నాయి. ఆమెకు నెలకు రెండుసార్లు పీరియడ్స్ అవుతుండటంతో డాక్టర్ ను సంప్రదించగా ఈ విషయం […]

National క్రీడలు

1,945 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలోని నిరుద్యోగులకు శభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 1,945 ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. 13 జిల్లాల్లోని 560 పట్టణ ఆరోగ్య కేంద్రాల అవసరాలకు ఈ నియామకాలు చేపట్టనున్నారు. వీటిలో 1,004 స్టాఫ్ట్ నర్సులు, 240 ల్యాబ్ టెక్నిషియన్, 321 డేటా ఆపరేటర్లు, 380 నాలుగో తరగతి ఉద్యోగులను భర్తీ చేయనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. జిల్లా కలెక్టర్ […]

Local క్రీడలు విద్య

ఓయూ పీజీ పరీక్ష తేదీల్లో మార్పు

ఓయూ పరి‌ధి‌లోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. ఎంఏ, ఎంకామ్‌, ఎంకామ్‌ (ఐ‌ఎస్‌), ఎమ్మెస్సీ మూడో సెమి‌స్టర్‌ రెగ్యు‌లర్‌ పరీ‌క్ష‌లను ఈ నెల 14 నుంచి నిర్వ‌హిస్తామని పరీ‌క్షల నియం‌త్ర‌ణా‌ధి‌కారి ప్రొఫె‌సర్‌ శ్రీరాం వెంక‌టేశ్‌ తెలి‌పారు.

Local జిల్లాలు వినోదం

కరోనా ఆసుపత్రి ప్రమాదంలో 50 మంది మృతి

కరోనా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 50 మంది రోగులు చనిపోయిన ఘటన ఇరాక్ లో సంభవించింది. ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్‌- హుస్సేన్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రి ఆవరణంలోని ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో మంటలు వ్యాపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. 70 పడకలతో మూడు నెలల క్రితమే ఈ వార్డును ప్రారంభించగా ఇంతలోనే ఈ విషాదం జరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, […]

National జిల్లాలు విద్య

నేటి రాశి ఫలితాలు (01-07-2021)

వారం: గురువారంతిథి: సప్తమి సా.5:05నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.5:49శుభసమయం: ప.1:00దుర్ముహూర్తం: ఉ.9:55 నుండి ఉ.00:47 వరకుపునః మ.3:06 నుండి మ.3:58 వరకురాహుకాలం: ప.1.30 నుండి ప.3:00 వరకుయమగండం: ఉ.6.00 నుండి ఉ.7.30 వరకు మేషంచేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక రుణఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. బంధు మిత్రుల వలన కొన్ని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృషభంకుటుంబ […]

Local ఉద్యోగాలు క్రీడలు వినోదం

తెలంగాణ నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు

రాష్ట్రంలో సవరించిన జోనల్‌ వ్యవస్థను ఆమోదిస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన గెజిట్‌కు అనుగుణంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో కొత్త జోనల్‌ వ్యవస్థ అమలుకు మార్గం సుగమమైంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినందున ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈ కొత్త జోనల్‌ విధానాన్ని వర్తింపజేయనుంది ప్రభుత్వం. త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు ఇదివరకే ప్రకటన చేశారు. దీంతో తాజాగా తుది జోనల్‌ […]

Local క్రీడలు వినోదం

నేడు ‘వైఎస్సార్ బీమా’ పథకం ప్రారంభం

సవరించిన నూతన మార్గదర్శకాలతో కూడిన వైఎస్సార్ బీమా పథకాన్ని సీఎం జగన్ గురువారం ప్రారంభించనున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ బీమా వర్తించేలా పూర్తి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా, బ్యాంకుల్లో జరుగుతన్న జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన నిబంధనలను రూపొందించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అర్హత పొందిన లబ్ధిదారుల సంఖ్యను వెల్లడిస్తారు. ఇకపై కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. బీమా నమోదు, క్లెయిముల చెల్లింపులకు సంబంధించి […]

National క్రీడలు వినోదం

నేటి నుంచి ఆన్ లైన్ తరగతలు

తెలంగాణలో నేటి నుంచి విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. 3 నుంచి 10 తరగతి విద్యార్థులకు వారానికి 5 రోజుల పాటు టీవీ పాఠాలు బోధించనున్నారు. రోజుకు ఓ మాధ్యమానికి అరగంట పాటు పాఠాలు ప్రసారం అవుతాయి. దూరదర్శన్, యాదగిరి, టీశాట్ ఛానెళ్ల ద్వారా పాఠాలు ప్రసారం కానున్నాయి. శని ఆదివారాలతో పాటు సాధారణ సెలవు రోజుల్లో టీవీ పాఠాలు ఉండవు. నాలుగు స్థాయిల్లో బ్రిడ్జి కోర్సులు ఉంటాయి. ఇంటర్ విద్యార్థులకు సైతం నేటి […]

Local ఉద్యోగాలు వినోదం

నేడు వారికి నగదు అందజేత!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 60.95 లక్షలమందికి నేడు పెన్షన్ డబ్బులు అందజేయనున్నారు. వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వలంటీర్లు డబ్బులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రూ.1,484.96 కోట్లను ప్రభుత్వం విడుల చేసింది. జూలై 1 నుంచి 3 వ తేదీ వరకు ఈ పంపిణ కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాల్లో డీఆర్‌డీఏ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ల ద్వారా అధికారులు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.